Logo
Download our app
మట్టి గణపతులను పూజిద్దాం: ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్
NEWS   Sep 07,2024 05:34 am
మంచిర్యాల: వినాయక చవితి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా మట్టి గణపతి పంపిణీ లో భాగంగా ఈ రోజు శ్రీ భక్తాంజనేయ షిరిడి సాయి దేవాలయం హమాలివాడ వ‌ద్ద‌ మట్టి గణపతుల విగ్ర‌హాల‌ను పంపిణీ చేశారు. పర్యావరణంలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని కోరుతూ మట్టి గణపతి విగ్ర‌హాల‌ను పంపిణీ చేశామ‌ని ట్రస్ట్ చైర్మన్ పద్మ సంతోష్ గుప్తా తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....

LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...

⚠️ You are not allowed to copy content or view source