Logo
Download our app
మట్టి విగ్రహాలనే పూజిద్దాం
NEWS   Sep 07,2024 01:11 pm
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తిలో కూడా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి విగ్రహాలనే పూజించాలని ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని-రవి అన్నారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో 59వ డివిజన్ జ్యోతినగర్‌లోని వెంకటేశ్వర ఆలయంతో పాటు డివిజన్లో పలుచోట్ల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామ‌న్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source