Logo
Download our app
జగనన్న తోడు స్కీమ్ పేరు మార్పు
NEWS   Oct 01,2024 03:34 am
AP: రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. ‘జగనన్న తోడు’ స్కీమ్‌ పేరును ‘చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source