Logo
Download our app
అరసవల్లిలో అద్భుత దృశ్యం!
NEWS   Oct 01,2024 04:58 am
శ్రీకాకుళం: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణ మూర్తిపై సూర్య‌భ‌గ‌వానుడి లేలేత సూర్య కిరణాల స్పర్శ తాకింది. దీంతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనిమిచ్చింది. ఉదయం 6:05 గంటలకు 2 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది ఈ అద్భుత దృశ్యం. రేపు మళ్లీ మూల విరాట్‌ను తాకుతాయి సూర్యకిరణాలు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source