Logo
Download our app
లండన్‌లో పెద్దింటి నాటిక ప్రదర్శన
NEWS   Oct 01,2024 07:47 am
ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పిల్లల కోసం రాసిన బుద్ది బలం అనే నాటిక లండన్‌లోని వకిహం జిల్లా విన్నర్స్ పట్టణంలో ప్రదర్శించారు. చిన్నారులు గరిపెల్లి శ్రద్ధ గరిపెల్లి శ్రేయ ప్రధాన పాత్రధారులుగా ఈ తెలంగాణ పౌరాణిక నాటిక ప్రదర్శన జరిగింది. తెలుగు విద్యార్థులు మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో లండన్‌లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు మన పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించడంపై పెద్దింటి కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source