Logo
Download our app
అప్ప్పుడు బాధ కలిగింది: అంజనమ్మ
NEWS   Oct 01,2024 02:33 pm
త‌ల్లి అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ ఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే అంజనమ్మ‌కి ఆనందం పొంగిపోయింది. పవన్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో భాగంగా రోడ్డుమీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని ఆమె అన్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ.. చేయాల‌నుకున్న‌ది చేసేసేవాడు అని అన్నారు. అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ రానుంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source