Logo
Download our app
మాంసం దుకాణాలపై దాడులు
NEWS   Oct 02,2024 06:25 am
మనోహరాబాద్ మండలం కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో మటన్, చికెన్ దుకాణాలపై గ్రామ పంచాయతీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. గాంధీ జయంతి సందర్భంగా విక్రయాలు చేస్తున్న రెండు దుకాణాలకు రూ. 4 వేల చొప్పున‌ జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్మి నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, స్వామి, పోలీసులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source