Logo
Download our app
కొట్టుకువచ్చిన ఆంజనేయుడి విగ్రహం
NEWS   Oct 04,2024 06:37 am
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి జడ్డంగి గ్రామ మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. చూసిన‌ గ్రామస్థులు సమీపంలోని రామాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source