Logo
Download our app
ప్రతి ఫ్యామిలీకి ఓ QR కోడ్‌
NEWS   Oct 05,2024 06:14 am
ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులో ప్రత్యేకంగా ప్రతి ఫ్యామిలీకి ఓ QR కోడ్‌ ఉంటుంది. ఆధార్‌ కార్డు తరహాలో ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగాను స్పెషల్ నెంబర్ కేటాయిస్తారు. రేషన్, ఆరోగ్యశ్రీ వంటి వేర్వేరు కార్డులన్నింటికీ ఒకటే కార్డు తీసుకొచ్చేందుకు వన్‌ స్టేట్‌ వన్‌ డిజిటల్‌ కార్డ్‌ విధానంతో ఈ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్నారు. ఈ కార్డులో రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేస్తారు. కుటుంబం మెుత్తం (మహిళలు) ఒక్క కార్డుతోనే ఆర్టీసీ బ‌స్సుల్లో ప్రయాణం చేయచ్చు. భవిష్యత్‌లో ఏదైనా పథకం కోసం అఫ్లయ్ చేయాల్సి వస్తే డిజిటల్‌ కార్డులోని ఆ ఫ్యామిలీ మెంబ‌ర్ యూనిక్‌ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source