Logo
Download our app
నవదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS   Oct 05,2024 05:52 pm
జగిత్యాల పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నవదుర్గా అమ్మవారు శనివారం చంద్ర ఘంటా దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి. నవదుర్గ సమితి ట్రస్ట్ సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సన్మానించారు. సాయంత్రం అమ్మవారికి వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source