Logo
Download our app
నిర్మాణం కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
NEWS   Oct 05,2024 02:51 pm
కోరుట్ల పట్టణములోని సాయిరాంపుర కాలనీలో భవన నిర్మాణం అనుమతికి విరుద్ధముగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని కోర్టు ఉత్తర్వుల ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారా కూల్చివేశారు. TG-bPASS ద్వారా అనుమతి పొందిన భవన యజమానులు తప్పనిసరిగా అనుమతించిన ప్లాన్ ప్రకారము నిర్మించుకోవాలని, మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే 2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం, TG-bPASS నిభందనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source