Logo
Download our app
ఉపాధ్యాయుడు సమాజ మార్గదర్శకుడు
NEWS   Oct 05,2024 05:37 pm
మిర్యాలగూడ: ఉపాధ్యాయుడు నవ సమాజ నిర్మాత మార్గ దర్శకుడని గురుకుల కళాశాల ఆంగ్ల అధ్యాపకులు రాజరత్నం అన్నారు. శనివారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజరత్నం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు వెలిగే దీపమని తాను వెలుగుతూ ఇతరులను వెలిగించగలరన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source