Logo
Download our app
కెమెరా క్లబ్ సభ్యులకు అవగాహన సదస్సు
NEWS   Oct 05,2024 05:23 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో కెమెరా క్లబ్ సంఘ సభ్యులకు GODOX LIGHTS FLASHES GIMBALLS పై శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ నిఖిత డిస్ట్రిబ్యూటర్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డేమో మెనూ సెట్టింగ్స్, బేసిక్స్, టెక్నికల్ టిప్స్ లైటింగ్ వాడే విధానంపై అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source