Logo
Download our app
కొండగట్టులో ఎస్సై శ్రమదానం
NEWS   Oct 05,2024 06:25 pm
మల్యాల మండలం ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొండగట్టు స్టేజి వద్ద శనివారం స్థానిక ఎస్ఐ నరేష్ శ్రమదానం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారి దెబ్బతిని గుంతలు పడడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికులు ఈ విషయాన్ని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించి తన సొంత ఖర్చులతో సిమెంటు, కాంక్రీట్ తో గుంతలను జెసిబితో పూడ్చి చదును చేశారు. ఈ కార్యక్రమంలో ఒల్లాల మల్లేశం, పంజాల మల్లేశం, మనోజ్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source