Logo
Download our app
కళాశాలలో బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 06,2024 04:58 am
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ రావులపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో ఆరడుగుల ఎత్తయిన బతుకమ్మను పేర్చి తోడు బతుకమ్మలతో ఉండాగా దాని చుట్టూ విద్యార్థినులందరూ లయ బద్ధంగా కోలాటం వేస్తూ, బతకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాల మధ్య బతుకమ్మ పండుగ సంబరాలను జరుపుకున్నారు. కళాశాల నుండి బతుకమ్మను ఊరేగింపుగా జాతీయ రహదారి వెంట పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source