Logo
Download our app
జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దు
NEWS   Oct 06,2024 09:03 am
తమిళ చిత్రం తిరుచిట్రంబలంకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డుకు ఎంపికయ్యడు జానీ మాస్టర్. 2022 సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎంపికైన జానీ.. అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. అయితే అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్‌పై సందిగ్ధంలో పడింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source