Logo
Download our app
రూ.6.66 కోట్ల కరెన్సీతో అలంక‌ర‌ణ‌!
NEWS   Oct 06,2024 10:37 am
దేవీ శరన్న వరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్‌న‌గర్‌లో శ్రీ వాసవి కన్య కాపరమేశ్వరి ఆలయంలో రూ.6,66,66,666తో అలంకరించారు. ఆదివారం మహాలక్ష్మీ అలంకరణలో అమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కరెన్సీ నోట్లతో ఆలయ ఆవరణను అందంగా అలంకరించారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source