Logo
Download our app
శ్రీ సత్యసాయి జిల్లా ఆర్టీవోగా సువర్ణ
NEWS   Oct 06,2024 03:33 pm
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓగా సువర్ణ పరపతి నియమితులయ్యరు. ఈ మేరకు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తిలో వైద్య ఆరోగ్య శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న సువర్ణను పుట్టపర్తి ఆర్డీఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source