Logo
Download our app
కైలాసం నుంచి భూలోకానికి అర్ధనారీశ్వరుడు
NEWS   Oct 07,2024 09:30 am
రాయికల్ పట్టణంలోని నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన కడకుంట్ల సాత్విక్ అర్ధనారీశ్వరుడు వేషధారణలో పలువురిని అబ్బురపరిచాడు. కైలాసం నుంచి భూలోకానికి అర్ధనారీశ్వరుడు వచ్చి ఉన్నాడేమో అన్నట్లుగా కనువిందు చేశాడు. ఈ సందర్భంగా శ్రీ నవదుర్గ సేవాసమితి సభ్యులు ఆ చిన్నారిని అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source