Logo
Download our app
వాసవి మాతకు గాజులతో అలంకరణ
NEWS   Oct 08,2024 12:17 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు వాసవి మాతకు 6వ రోజు గాజులతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు, నవరాత్రులో వాసవి మాతకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో పూజలు నిర్వహిస్తామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source