Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 25,2024 09:14 am
తెలుగు వారందరికీ శుభాకాంక్షలు: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రేడియోలో మన్ కీ బాత్ ప్రసంగం వినిపించారు. ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు భాష...

LIFE STYLE Aug 25,2024 08:59 am
cartoon
LIFE STYLE Aug 25,2024 08:59 am
cartoon
LATEST NEWS Aug 25,2024 08:45 am
రోడ్డు ప్రమాదం.. చలించిన ఎంపీ
రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి చలించిపోయారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో కలిసి అటుగా వెళ్తున్న ఎంపీ...

LATEST NEWS Aug 25,2024 08:44 am
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు రామాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. యానాం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ...

LATEST NEWS Aug 25,2024 08:42 am
దేవగుప్తం హైస్కూల్లో స్టాఫ్ రూమ్గా మారిన అటల్ టింకరింగ్ ల్యాబ్
విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికి తీసి సరికొత్త ఆవిష్కరణలను సృష్టించేందుకు అల్లవరం మండలం దేవగుప్తం ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ విశ్రాంతి రూమ్...

LATEST NEWS Aug 25,2024 08:40 am
బీసీ రిజర్వేషన్ పితామహుడు మండల్కు నివాళి
మలికిపురం పూలే, అంబేడ్కర్ భవనంలో బీసీ రిజర్వేషన్ పితామహుడు, దివంగత నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతిని ఆదివారం నిర్వహించారు. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు...

రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం
పెద్దాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గంలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేపట్టినట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆదివారం సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్, గడియారం...

LATEST NEWS Aug 25,2024 08:38 am
సప్లమెంటరీ పరీక్ష ఫీజులు చెల్లించాలి
KMR: ఏప్రిల్ మే 20 24 లో ఓపెన్ పదవ తరగతి ఇంటర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజులు చెల్లించాలని ...

LATEST NEWS Aug 25,2024 08:35 am
వికలాంగులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే హామీల అమలులో ముందడుగు వేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఈనెల 23న కొత్తపేట మండలంలో జరిగిన...

LATEST NEWS Aug 25,2024 08:34 am
కిడ్నీ బాధితునికి ఆర్థిక సహాయం
పీ.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పీ.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి కొల్లు రవీంద్ర కిడ్నీ సమస్యలతో ఆరు నెలలు నుంచి బాధపడుతున్నాడు....

LATEST NEWS Aug 25,2024 08:33 am
తాగునీరు సౌకర్యం కల్పించండి సారు!
ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టులో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక పంట పొలాల వద్ద వచ్చే నాచుపట్టిన ఊట నీటిని...

బొర్రా గుహలకు కొత్త రూపు
అల్లూరి జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు....

LATEST NEWS Aug 25,2024 08:30 am
అమ్మవారి దర్శనాలు నిలిపివేత
దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారి దర్శనాలు నిలిపివేసినట్లు దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.....

LATEST NEWS Aug 25,2024 08:29 am
జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల స్విమ్మింగ్ పోటీలు పెద్దాపురం శ్రీ ప్రకాశ్ సినర్జీ స్కూల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలలో...

LATEST NEWS Aug 25,2024 08:26 am
ప్రజల ఆరోగ్య సంరక్షణకే వైద్య శిబిరాలు
గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తమిళనాడులోని వేలూరుకు చెందిన స్కడ్డర్ ఆస్పత్రి వైద్యులు సలోమాన్ అన్నారు....

LATEST NEWS Aug 25,2024 08:23 am
వట్టిగెడ్డ జలాశయానికి జలకళ
అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట అటవీ ప్రాంతంలో గల వట్టిగెడ్డ జలాశయం పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది. శనివారం కురిసిన వానకు ఈ జలాశయం పూర్తిగా...

LATEST NEWS Aug 25,2024 08:22 am
మున్నూరు కాపులకు భవనాలు నిర్మించాలి
KMR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మున్నూరు కాపు భవనాలను ప్రభుత్వం నిర్మించాలని మున్నూరు కాపు సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు బాజా లలిత ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా...

LATEST NEWS Aug 25,2024 08:21 am
అన్నవరం హుండి ఆదాయం 46.33 లక్షలు
శంకవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా రూ.46,33,696 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు...

LATEST NEWS Aug 25,2024 08:20 am
మిగులు జలాలు సముద్రంలోకి విడుదల
రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి శనివారం సాయంత్రం 2,34,613 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు...

LATEST NEWS Aug 25,2024 08:16 am
మంత్రి సుభాశ్ను కలిసిన వెంకటరమణ
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ను టీడీపీ నేత కాదా వెంకటరమణ ఆదివారం కలిశారు. మంత్రి సుభాశ్కు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. సీనియర్ నేతగా కాదా...

« Previous
Next »
Showing
20201
to
20220
of
20396
results
‹
1
2
...
1008
1009
1010
1011
1012
1013
1014
...
1019
1020
›
⚠️ You are not allowed to copy content or view source