Logo
Download our app
జ‌ర్న‌లిస్టుల‌ను అభినంధించిన ఎమ్మెల్యే
NEWS   Oct 02,2024 01:15 pm
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ‌ రాష్ట్ర స్థాయి కమిటీల్లో సభ్యులుగా నియమితులైన‌ జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ, ముజాహిద్ ఒద్దీన్ ఆదిల్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స‌న్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీడియా రంగంలో సుధీర్ఘ కాలం నుండి సేవలందిస్తున్నరని, రాష్ట్ర స్థాయి కమిటీల్లో జగిత్యాల జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లభించడం అభినందనీయం అన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source