Logo
Download our app
ప్రతిభ గ‌ల విద్యార్థినికి MEO అభినందనలు
NEWS   Oct 15,2024 08:06 am
కొత్తగూడెం: వ్యర్థ ప‌దార్థాల‌ నుంచి కళాకృత వస్తువులను తయారీ చేస్తూ జిల్లా స్థాయి పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం విద్యార్థిని సాయి హరితను కొత్తగూడెం MEO ఎం. ప్రభుదయాల్ అభినందించారు. ఈ సందర్బంగా విద్యార్థిని తయారు చేసిన పాత చీరతో డోర్ మ్యాట్ తయారీ విధానం చాలా బాగుందని, భవిష్యత్తులో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source