Logo
Download our app
వ‌ణికిస్తోన్న ముంబై గ్యాంగ్‌స్టార్
NEWS   Oct 15,2024 08:47 am
దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ వంటి ముంబై అండర్‌వరల్డ్ గ్యాంగ్స్ క్షీణించాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భర్తీ చేనిన‌ట్లు కనిపిస్తోంది. ముంబైలో తన ప్రభావాన్ని బ‌లంగా విస్తరిస్తోంది. బాలీవుడ్, రాజకీయ నాయకుల సంబంధాలో బలపడుతోంది. ఈ ముఠా ముంబైలో మరింత పట్టు సాధించకుండా పోలీసులు సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. గ్యాంగ్ సహచరులపై నిఘా పెంచడం, సల్మాన్ ఖాన్‌ సహా హై-ప్రొఫైల్ టార్గెట్‌లకు మెరుగైన భద్రతను అందించడం వంటి చర్యలు తీసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source