Logo
Download our app
అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం
NEWS   Oct 15,2024 11:05 am
టేక్మాల్: మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలాలి రాజేశ్వర్ గౌడ్ అన్నారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి గ్రామ ప్రజలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవాని అంజయ్య, చీలపల్లి రవిశంకర్, కునదొడ్డి శ్రీనివాస్, కంకర భరత్ భూషణ్, కొటంగారి శంకరయ్య, గడ్డం పాండరీ, కంకర కృష్ణ, పట్లోళ్ల సాయిప్రసాద్, శాపోద్దిన్, శ్రావణ్, కొటంగారి పాపయ్య, ముద్దాపురం నాగప్ప, నాగరాజు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source