Logo
Download our app
దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
NEWS   Oct 15,2024 11:13 am
మరిపెడ బంగ్లా పురుషోత్తమాయగూడెంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల నరేష్ రెడ్డి దశదిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రామసహాయం రఘురామ్ రెడ్డి పాల్గొన్నారు. నరేష్ రెడ్డి చిత్రపటానికి మంత్రి, ఎంపీ పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source