Logo
Download our app
పీడిత ప్రజానీకం కోస‌మే ధర్మ సమాజ్
NEWS   Oct 15,2024 11:40 am
KMR: ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళన సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ.. పీడిత ప్రజానీకం కోసం, ఆత్మగౌరవం, అధికారం కోసం, అగ్రవర్ణ భూస్వామ్య రాజకీయ వ్యవస్థపై యుద్ధం చేయడానికి, ధర్మ సమాజ్ పార్టీ (DSP) పార్టీని స్థాపించిన‌ట్టు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source