Logo
Download our app
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
NEWS   Oct 15,2024 11:48 am
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప‌లువురిని ప‌రామ‌ర్శించారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం తిరుపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన స్థానిక బ్లాక్ ఆఫీస్‌కి చెందిన బొట్ల వంశీని.. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ముత్యపు శంకర్, రాజేశ్వర్ రెడ్డి, వంశీధర్, మ్యాక లక్ష్మణ్, తిరుపతి, సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source