Logo
Download our app
ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
NEWS   Oct 15,2024 05:28 pm
తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు శిక్షణ అందజేసినట్లు ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసే దరఖాస్తులను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసి ఈ ఆర్ ఓ లాగిన్ కు పంపించాలని సూచించారు. నవంబర్ 6 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source