Logo
Download our app
దేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం
NEWS   Oct 15,2024 05:34 pm
భారతదేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం అని బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని కొత్తగూడెం పట్టణం రామా టాకీస్ ఏరియాలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. భారతరత్న అవార్డు గ్రహీత, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన ఆదర్శం అన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source