Logo
Download our app
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి
NEWS   Oct 16,2024 06:24 am
దుమ్మగూడెంలో చలక పేరుతో రేగుబల్లిలో నడుపుతున్న ఇసుక ర్యాంపులో అధిక లోడు లారీలు మళ్లీ మొదలయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రేగుబల్లి ఇసుక ర్యాంపులు జరిగే అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. రవాణా అధికారులు స్పందించాలని కోరారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి లారీ వాళ్ల దగ్గర నుంచి 200, ఇసుక ర్యాంపు మెయింటినెన్స్ అని మరో 200 వసూలు చేస్తున్నారని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source