Logo
Download our app
PDSU అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్‌
NEWS   Oct 16,2024 08:32 am
BDK: ఈనెల 21న ఖమ్మం, 24న హైదరాబాదులో జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు కోర్టు సెంటర్లో పోస్టర్‌ను PDSU పూర్వ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జడ సీతారామయ్య ఆవిష్కరించారు. 50 ఏండ్ల విప్లవ ప్రస్థానంలో విద్యార్థుల పక్షాన PDSU నిలబడి విద్యార్థుల విద్యా హక్కుల కోసం వీరోచితంగా పోరాడిందని గుర్తు చేశారు. దేశంలో అధికార మార్పిడి జరిగి 7 దశాబ్దాలు దాటిన పేదవారికి విద్య, వైద్యం, ఉపాధి దొరకడం లేదన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source