Logo
Download our app
పాఠశాలలో ప్రపంచ ఆహార దినోత్సవం
NEWS   Oct 16,2024 05:11 pm
అనంతగిరి మండలం, కొండిబ పంచాయతీ పరిధిలోని నడిమి వలస ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రత్యేకతను పాఠశాల హెచ్ఎం నరాజి మల్లేశ్వరరావు ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించి వాటిపై విషయ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆహార దినోత్సవం1945లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) స్థాపన తేదీని గుర్తు చేసుకోవడానికి అక్టోబర్ 16న ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక అన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source