Logo
Download our app
మిస్డ్‌‌‌‌‌‌‌‌కాల్‌‌‌‌‌‌‌‌తో MLC ఓటు నమోదు చేసుకోండి: అల్ఫోర్స్ నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
NEWS   Oct 17,2024 06:06 am
మిస్డ్​కాల్‌‌‌‌‌‌‌‌తో కరీంనగర్, ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నమోదు చేసుకోవాలని అల్ఫోర్స్ చైర్మన్ ఊట్కూరి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. మిస్డ్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌ క్యాంపెయిన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. 9240021444 నంబర్ కు మిస్డ్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఏ పార్టీ టికెట్ రాకున్నా, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గానైనా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source