Logo
Download our app
దుబాయ్‌లో జగిత్యాల జిల్లా మహిళ మృతి
NEWS   Nov 13,2024 04:36 am
జగిత్యాల: కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ఎన్నమనేని సుప్రియ (35) దుబాయ్‌లో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రాయికల్ మండలం కుమ్మరపల్లి గ్రామానికి చెందిన సుప్రియకు కథలాపూర్ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావుతో 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. దంపతులు ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నారు. సుప్రియ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source