Logo
Download our app
గొర్రెపల్లిలో ఘనంగా మహాదేవుని ఉత్సవాలు
NEWS   Nov 13,2024 10:40 am
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో వెలిసిన అతి పురాతమైన మహాదేవుని ఆలయంలో దాతల సహకారంతో బుధవారం ద్వజ స్తంభం, కల్యాణ విగ్రహలను ప్రతిష్టాపన చేశారు. అనంతరం శాంతి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులంతా పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో దాతలు గెల్లె మల్లేష్ యాదవ్-రజిత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source