Logo
Download our app
చిట్వేలులో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతి ఉత్సవాలు
NEWS   Nov 13,2024 10:49 am
చిట్వేలులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 416వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం గణపతి పూజ, పార్వతీ పరమేశ్వరుల అభిషేకం తరువాత వీరబ్రహ్మేంద్రస్వామి వారి అభిషేకం, పుష్పాలంకరణ, దీపాలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుండి భక్తులకు, అయ్యప్ప స్వాములకు వేరుగా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధర్మకర్త కట్టా రామ మోహన్ నాయుడు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source