Logo
Download our app
పోలీస్ కళాబృందం అవగాహన సదస్సు
NEWS   Nov 13,2024 05:11 pm
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలోని కొత్త గ్రామపంచాయతీ వద్ద,మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ నియమాలు, ఆధునిక చట్టాల గురించి పోలీస్ కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source