Logo
Download our app
ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
NEWS   Nov 14,2024 09:09 am
ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి మండలం MPPS వెంపేట పాఠశాలలో విద్యార్థులతో స్వయం పరిపాలన దినోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

⚠️ You are not allowed to copy content or view source