Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్‌కి అభినందనలు
NEWS   Nov 15,2024 02:38 pm
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన కూన గోవర్ధన్‌ని మల్లాపూర్ మండల కాంగ్రెస్ మత్స్య శాఖ అధ్యక్షుడు రోడ్డ రాజు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయన ఎన్నికకు సహకరించిన టీపీసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

⚠️ You are not allowed to copy content or view source