Logo
Download our app
మెట్‌ప‌ల్లి: ప్రయాణికుల దినోత్సవ వేడుకలు
NEWS   Nov 15,2024 02:34 pm
మెట్‌ప‌ల్లి ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో శుక్రవారం ప్రయాణికుల దినోత్సవాన్ని (ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం) నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజు ప్రయాణికులకు పూలు, స్వీట్లు అందించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

⚠️ You are not allowed to copy content or view source