Logo
Download our app
నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
NEWS   Nov 25,2024 09:40 am
నిర్మల్ జిల్లా: కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న నిర్వహించే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. పట్టణంలో నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source