Logo
Download our app
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
NEWS   Nov 26,2024 02:15 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం రాసి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. మన దేశానికి పట్టిష్టమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించరని, భారతానికి అండ రాజ్యాంగమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దోప్పల హైమావతి జలంధర్, కల్లెడ శంకర్, రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, రాజేందర్ , గంగాధర్, శీను, నరేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source