Logo
Download our app
పుష్ప-2 కోసం రికార్డు రెమ్యూన‌రేష‌న్!
NEWS   Nov 26,2024 05:28 pm
పుష్ప-2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ లాభాల్లో వాటాను అల్లు అర్జున్‌ పారితోషికంగా అందుకుంటున్నాడు. ఇప్పటికే బ‌న్నీకి రూ. 300 కోట్లు పారితోషికంగా అందినట్లుగా ఫోర్బ్స్‌ ఇండియా కథనం తెలిపింది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 10 హీరోల లిస్టును ఫోర్బ్స్‌ ఇండియా తెలిపింది. పుష్ప 2 గాను రూ.300 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ని తీసుకోవడంతో నం.1 స్థానంలో నిలిచాడు. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source