Logo
Download our app
Zomato కొత్త యాప్ లాంచ్!
NEWS   Nov 26,2024 05:33 pm
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కొత్త డిస్ట్రిక్ట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త APP ద్వారా జోమాటో తన గోయింగ్-అవుట్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటోంది. ఇందులో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ ఉన్నాయి. యూజర్లు మూవీ, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్, షాపింగ్‌ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం App ఉపయోగించుకోవచ్చు. ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు లభిస్తాయి.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source