Logo
Download our app
12 వేల థియేట‌ర్ల‌లో పుష్ప- 2 రిలీజ్
NEWS   Nov 29,2024 01:05 pm
మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు ర‌వి, న‌వీన్ ఎర్నేనిలు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 5న 12000 థియేట‌ర్ల‌లో అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప 2 ది రూల్ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంకా రిలీజ్ కాకుండానే ఈ మూవీ రూ. 1,000 కోట్లు కొల్ల‌గొట్టడంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌భాస్ త‌ర్వాత భారీ మొత్తంలో బ‌న్నీ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. పుష్ప‌2 మూవీ పాట‌లు జ‌నాద‌ర‌ణ పొందాయి.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source