Logo
Download our app
జ్ఞాప‌శ‌క్తి కోల్పోతున్న పీఎం మోడీ
NEWS   Nov 30,2024 03:59 am
ఎంపీ రాహుల్ గాంధీ పీఎం మోడీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు జో బైడెన్ లాగా జ్ఞాప‌శ‌క్తిని కోల్పోతున్నార‌ని అన్నారు . ఈ మ‌ధ్య మోడీ చేసిన ప్ర‌క‌ట‌నలు , మాట్లాడిన మాట‌లు అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రులు నిప్పులు చెరిగారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఎస్ జైశంక‌ర్.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source