Logo
Download our app
కేన్ విలియ‌మ్స‌న్ రికార్డ్
NEWS   Nov 30,2024 05:38 am
కీవీస్ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు కెరీర్ లో త‌ను 9,000 ర‌న్స్ పూర్తి చేశాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి న్యూజిలాండ్ క్రికెట‌ర్ గా రికార్డ్ సృష్టించాడు. అతి త‌క్కువ మ్యాచ్ ల‌లో ఈ ఫీట్ సాధించిన క్రికెట‌ర్ల‌లో త‌ను మూడో ప్లేస్ లో నిలిచాడు. అంత‌కు ముందు ఆసిస్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ 99 మ్యాచ్ ల‌లో , విండీస్ క్రికెట‌ర్ బ్రియ‌న్ లారాతో పాటు కుమార సంగ‌క్క‌ర‌, యూనిస్ ఖాన్ త‌ర్వాతి స్థానాల‌లో ఉన్నారు. వారి స‌ర‌స‌న కేన్ చేరాడు

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source