Logo
Download our app
కురుస్తున్న వర్షాలు..నీట మునిగిన వరి చేలు
NEWS   Dec 01,2024 07:24 am
ఫెంగల్ తుఫాన్ రైతులకు తీరని నష్టాన్ని కలిగించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల పంట పొలాలు ముంపు బారిన పడడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేశారు. ఇంతవరకు 94,597 ఎకరాల్లో కోత కోసి నూర్పిడి చేశారు. మిగిలిన పంట కోత దశకు వచ్చింది. ఈ దశలో భారీ వర్షం రైతులను నిండా ముంచింది.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source