Logo
Download our app
ఉచిత మెగా వైద్య శిభిరం
NEWS   Dec 02,2024 06:56 am
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. శిబిరంలో మెడికవర్‌ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ శిబిరానికి హాజరైన పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఈ శిభిరంలో 120 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో టెస్ట్ మొదలగు సూపర్‌ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు ద్వారా మెడికవర్‌ యాజమాన్యం ప్రజల వద్దకు వచ్చి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తుందన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source